నువ్ మాకు అంతర్జాలంలో చూడటానికి గంట నిడివి చిత్రం మిస్సమ్మ NRI యిచ్చావ్, ప్రధానవాహినిలో ఇంకోసారి యిచ్చావ్, …గోల్కొండ హైస్కూల్ కూడా యిచ్చావ్. ఇలాగే తెలుగులో యేటా విడుదలయ్యే దాదాపు 50 నేఱు-చిత్రాలకు కూడా యివ్వాలి. అలాగే వేఱే భాషల నుంచి వచ్చి తెలుగులో విడుదలయ్యే దాదాపు 40 అనువాదచిత్రాలకు కూడా యివ్వాలి. అదే చేత్తో మొత్తం దేశంలోని అన్ని భాషల్లో విడుదలయ్యే… నాకు number correctగా తెలీదు… ఎన్ని విడుదలైతే వాటన్నిటిక్కూడా ఇలాగే అంతర్జాలపు విడుదల చేస్తావని… అంటే as it is గా యివే కాదు… YouTube Rentals, RajshriTelugu, TeluguOne …అలాగనమాట. అలా యిస్తావని కోరుకుంటున్నాను. నువ్వు యిస్తావు… నాకు తెల్సు! ఎందుకంటే… basically you’re God. You’re very good God!” అహ్ఁ, ఆహ్ఁ, అంతే!
(తెలుగు చలనచిత్రాలు అంతర్జాలంలో అధికారికంగా విడుదలై న్యాయబద్ధంగా చూడగలిగే అవకాశం కల్పిస్తున్న నిర్మాతలకు నెనర్లు. పై మూడు చిత్రాలు నేను చూసాను. మిస్సమ్మ NRI మాత్రం నేనా చిత్రానికి ఇతివృత్తగీతం వ్రాయటం వలన DVD పంపగా అలా చూసాను కానీ తక్కినవి అంతర్జాలంలో చూసినవే. బ్రోకర్ చిత్రం తెలుగువన్‌లో ఉందని చూసాను. అదీ అవజేస్తాను త్వరలో.)
chadivi navvukunnaanu! ayitE idi chaalaa informative ani chivara telisindi. US lO unnavaariki idi chaalaa convenient unTundani nammutaanu. janaalu piracy la venakapaDaka ilaanTi sites ni vaaDukunTE industry baagupaDutundi. prayOgaatmakamaina sinimaalu teesEvaaru theaters lO release cheyyalEkapOyinaa ilaa antarjaalamlO release chEsi EdO konta Dabbulu sampaayinchukunTaaru.
Very Funny Poem. చాలా చాలా రోజులకి దర్శనమిచ్చారు. చాలా ఆనందం. మీ బ్లాగు ని బహుశా 2007 లో చూట్టం. మళ్ళీ ఇన్నాళ్ళకి చూశాను. అయితే మీరు గీత రచైత కూడానా ? వెల్ వెల్ !
బావుంది. ఇలా మన మిస్సమ్మ NRI ని మళ్ళీ పరిచయం చేసినందుకు థాంక్స్.
“గీత రచైత కూడానా ?” నచకి, మీరింకా ప్రజలకి ఏ విధంగా తెలుసు?